Sunny Leone has always been making the headlines for her films if not her personal life. However, last August, the star surprised fans when she requested them to help her raise funds to aid a member of her crew Prabhakar, with his medical needs and rehabilitation.
#sunnyleone
#prabhakar
#arbaazkhan
#daniel
#bollywood
#kidneyfailure
#rehabilitation
సన్నీలియోన్ మనసు ఎంత గొప్పదో చెప్పే సంఘటన ఇటీవల జరిగింది. తాను పాల్గొనే షూటింగ్‌లో ఓ సిబ్బంది జీవన్మరణ సమస్యతో స్పందించడాన్ని తట్టుకోలేకపోయింది. ప్రభాకర్ అనే యూనిట్ సభ్యుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చావు బతుకుల మధ్య ఉండటాని చూసి ఊరుకోలేకపోయింది. తాను వ్యక్తిగతంగా సహాయపడుతూనే అతడికి ఆర్థిక సహాయాన్ని అందించాలని తన ఇన్స్‌టాగ్రామ్‌లో కోరింది. ఈ విషయాన్ని తాజాగా అర్బాజ్ ఖాన్ ఛాట్ షోలో వెల్లడిస్తూ కంటతడి పెట్టుకొన్నది.